మైదానం.. ఆనవాళ్లు మాయం | - | Sakshi
Sakshi News home page

మైదానం.. ఆనవాళ్లు మాయం

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

కథలాపూర్‌లో యువత, విద్యార్థులు ఆటలు

ఆడుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు ఆట వస్తువులు సైతం సమకూర్చారు. కాగా, మైదానం సమీపంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు కొనసాగుతుండగా, సబ్‌స్టేషన్‌ నిర్మాణ సామగ్రిని మైదానం నుంచి వాహనాల్లో తరలిస్తుండటంతో ప్రాంగణం బోర్డు విరిగిపోయి ఆనవాళ్లు కోల్పోయింది. అధికారులు స్పందించి ప్రాంగణం యథావిధిగా

ఉండేలా చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు, గ్రామస్తులు కోరుతున్నారు.– కథలాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement