సరిగా వెలగడం లేదు | - | Sakshi
Sakshi News home page

సరిగా వెలగడం లేదు

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

బల్దియాలో స్తంభాలకు ఉన్న ఎల్‌ఈడీ బల్బులు సరిగా వెలగడం లేదు. రాత్రిపూట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సీసీఎంఎస్‌ బాక్స్‌లు పనిచేయకపోవడంతో మున్సిపల్‌ సిబ్బందిపైనే పనిభారం పడుతోంది.

– పుర్రె శ్రీధర్‌, కౌన్సిలర్‌

దృష్టి సారిస్తాం

వీధిదీపాల నిర్వహణపై దృష్టి సారిస్తున్నాం. కాంట్రాక్టర్‌ నిర్వహణ సరిగా లేక ఎల్‌ఈడీ బల్బుల్లో నీరు చేరి సరిగా వెలగడం లేదని భావిస్తున్నాం. బల్దియా పాలకవర్గం స్పందిస్తే నూతన బల్బులు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం

– మనోహర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement