నీట్‌లో ‘ట్రినిటీ’ ఘన విజయం | - | Sakshi
Sakshi News home page

నీట్‌లో ‘ట్రినిటీ’ ఘన విజయం

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

కరీంనగర్‌టౌన్‌: నీట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల కాగా.. కరీంనగర్‌ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించినట్లు కళాశాల ఫౌండర్‌, చైర్మన్‌ దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. డి.అశ్విత 534, జె.శ్రీవైత్రి 512, జె.అశ్విని 491, హనీఫా 486, విష్ణువర్ధన్‌ 480, ఎన్‌.కీర్తన 472, ఎం.అక్షయ 460, ఫరీహా తెహరీమ్‌ 460, ఎ.కావ్య 456, ఎం.అజయ్‌ 453, యు.శ్రీనిధి 445, పి.కీర్తన 445, షైనీ 443, డి.జ్యోస్న 441, షిఫా మహవీన్‌ 439, ఎన్‌.సాత్విక 434, వి.హర్షిత 433, ఎస్‌.నివేదిత 432, కె.అంజలి 426, జె.సౌమ్య 424, జి.అనుశ్రీ 424, ఎస్‌.అలేఖ్య 422, కె.వెన్నెల 420, ఇ.అక్షయ 413, ఎ.శ్రుతి 409, ఎన్‌.దేవిక కృష్ణ 407, వంశీ 405, ఆర్‌.సాయికిరణ్‌ 401 అత్యుత్తమ మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. యాజమాన్యం, అధ్యాపక బృందం శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీశ్రీచైతన్యశ్రీ సత్తా

నీట్‌–2026 ఫలితాల్లో కరీంనగర్‌ శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు విద్యాసంస్థల అధినేత ఎం.రమేశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌–యూజీ పరీక్షలో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. 720 మార్కులకు గాను బి.విశ్వజీత్‌రెడ్డి 575 మార్కులతో కళాశాలలో ప్రథమ స్థానంలో నిలవగా.. జి.అర్చన 492, షేక్‌ హుస్సేన్‌ 468, ఎం.సాయిసాత్విక్‌ 450, ఇ.అఖిల్‌ 448, ఎన్‌.భార్గవి 439, ఎన్‌.స్ఫూర్తిశ్రీ 436, మహేశ్వరి 436, ఎం.సాత్విక 425, సీహెచ్‌ శ్రీషా 425, శిరీష 424, ఎన్‌.హారిక 410 మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement