పారితోషికం ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

పారితోషికం ఇప్పించండి

Apr 8 2025 7:23 AM | Updated on Apr 8 2025 7:23 AM

పారిత

పారితోషికం ఇప్పించండి

సమగ్ర కుటుంబ సర్వేలో డేటా ఎంట్రీ సేవలందించిన తమకు పారితోషికం అందలేదు. నాలుగు నెలలు గడుస్తున్నా.. తమకు ఇవ్వాల్సిన పారితోషికం అందలేదు. ఈ విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లాం. అక్కడ అడిగినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్‌ చొరవ తీసుకుని పారితోషికం అందేలా చూడాలి.

– డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మల్యాల

అక్రమ నిర్మాణం తొలగించండి

గొల్లపల్లి మండలం రాపల్లి శివారులో అనుమతులు లేకుండా నిర్మించిన పౌల్ట్రీఫాంను తొలగించాలి. ఈ విషయమై ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. బహిరంగ విచారణలో సదరు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పౌల్ట్రీఫాంను వెంటనే కూల్చివేయాలి.

– గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామస్తులు

పారితోషికం ఇప్పించండి
1
1/1

పారితోషికం ఇప్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement