పాక్‌ ఆర్మీ కాన్వాయిపై ఉగ్రవాదుల దాడి | Pakistan Military Convoy Targeted In Terror Attack, Four Soldiers Killed And Three Injured | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీ కాన్వాయిపై ఉగ్రవాదుల దాడి

Sep 20 2026 6:46 PM | Updated on Sep 20 2026 7:12 PM

Terrorist attack on Pakistan Army convoy

ఇస్లామాబాద్‌:పాకిస్థాన్‌ మరోసారి రక్తసిక్తమయ్యింది. అక్కడి సైనిక కాన్వాయిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement