సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్‌ ఆమోదం | Senate GOP passes immigration enforcement bill | Sakshi
Sakshi News home page

సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్‌ ఆమోదం

Jun 5 2026 3:21 PM | Updated on Jun 5 2026 4:04 PM

Senate GOP passes immigration enforcement bill

వాషింగ్టన్‌: ఇమ్మిగ్రేషన్‌, సరిహద్దు నియంత్రణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది. దాదాపు 70 బిలియన్‌ డాలర్ల భారీ బడ్జెట్‌తో బిల్లు రూపకల్పన చేశారు. 

అయితే, బిల్లుపై డెమొక్రాట్లు,రిపబ్లికన్ల మధ్య తీవ్ర స్థాయిలో పొలిటికల్‌ డ్రామా నడిచింది. ట్రంప్‌ వివాదాస్పద నిధులపై ప్రతిపక్షాలు వేసిన సవరణలను వీటో చేస్తూ అధికార రిపబ్లికన్‌ పార్టీ బిల్లును నెగ్గించుకుంది. సరిహద్దుల్లో నిఘూ పటిష్టం, అక్రమ వలససలను అడ్డుకోవడమే బిల్లు ముఖ్యఉద్దేశమని ట్రంప్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement