ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడులు ప్రారంభించిన తర్వాత ఇరాన్ కూడా కౌంటర్ దాడులను మొదలు పెట్టింది. నార్త్ ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడులకు దిగింది. 35కు పైగా దాకా బాలిస్టిక్ మిస్సైళ్ల దాడులును ప్రారంభించింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా టెహ్రాన్ సిద్ధమవుతోందని, ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. యుద్ధం మీరు ప్రారంభించారు, ఊహించని రీతిలో ముగింపు తాము పలుకు తామంటూ ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. టెహ్రాన్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.


