లీవు లేకుండా 74 ఏళ్లుగా ఉద్యోగం..! 16 ఏళ్ల వయసులో ఎంట్రీ | 90-year-old woman retires after 74 years of work | Sakshi
Sakshi News home page

లీవు లేకుండా 74 ఏళ్లుగా ఉద్యోగం..! 16 ఏళ్ల వయసులో ఎంట్రీ

Jul 7 2023 5:54 AM | Updated on Jul 7 2023 9:02 AM

90-year-old woman retires after 74 years of work - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఓ మహిళ ఉద్యోగానికి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఏకంగా 74 ఏళ్లపాటు విధులకు హాజరయ్యారు. మెల్బా మెబానె 16 ఏళ్ల వయసులో 1949లో  టైలర్‌ అనే స్టోర్‌లో ఉద్యోగంలో చేరారు. 1956లో ఆ సంస్థను డిలార్డ్‌ సొంతం చేసుకుంది.

లిఫ్ట్‌ ఆపరేటర్‌గా జాయినయి దుస్తులు, కాస్మటిక్‌ విభాగంలో 74 ఏళ్లపాటు పనిచేశారు. 90 ఏళ్ల వయసులో ఇటీవలే రిటైరయ్యారు. ఇప్పుడిక మంచి ఆహారం తీసుకుంటూ, ప్రయాణాలు చేస్తూ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement