మల్లన్నా.. మజాకా! | - | Sakshi
Sakshi News home page

మల్లన్నా.. మజాకా!

Oct 28 2023 7:34 AM | Updated on Oct 28 2023 12:21 PM

- - Sakshi

మేడ్చల్‌: మామూలు రోజుల్లోనే మల్లారెడ్డి అంటే ఒక వైరెటీ. ఇక ఎన్నికల ప్రచారం వేళ ఆయన ఇంకెంత వైరెటీగా దూసుకుపోతారో ఈ చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది. శుక్రవారం మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికల సందర్భంగా ఆయన హాజరయ్యారు.

ఓ నాయకుడి ఇంటి వద్ద కూర్చున్న మహిళలు, వృద్ధుల వద్దకు మంత్రి మల్లారెడ్డి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. గౌరమ్మ అనే వృద్ధురాలిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెకు పూల బొకే ఇచ్చి సరదాగా ముచ్చటించారు. అలాగే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే క్రమంలో ఎన్టీఆర్‌ గ్రౌండ్‌లో మల్లారెడ్డికి సంబంధించిన ప్రచార రథాలు సిద్ధమవుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement