జాతరకు విద్యుత్‌ శాఖ సిద్ధం.. | - | Sakshi
Sakshi News home page

జాతరకు విద్యుత్‌ శాఖ సిద్ధం..

Jan 28 2026 6:45 AM | Updated on Jan 28 2026 6:45 AM

జాతరక

జాతరకు విద్యుత్‌ శాఖ సిద్ధం..

హన్మకొండ/ములుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు విద్యుత్‌ శాఖ సిద్ధంగా ఉందని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఎన్పీడీసీఎల్‌ అధికారులతో కలిసి మేడారంలో పర్యటించి విద్యుత్‌ సరఫరా తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. డైరెక్టర్లు వి.మోహన్‌ రావు, టి.మధుసూదన్‌, చీఫ్‌ ఇంజనీర్‌ కె.రాజు చౌహాన్‌, సీఈ ఐటీ శ్రవణ్‌ కుమార్‌, జీఎం ఐటీ శ్రీనివాస్‌, ములుగు, భూపాలపల్లి ఎస్‌ఈలు ఎ.ఆనందం, మల్చూరు, డీఈలు పి.నాగేశ్వర రావు, సదానందం, భాస్కర్‌, ఈఈ సివిల్‌ వెంకట్‌ రామ్‌, ఏడీఈలు రాజేశ్‌, వేణుగోపాల్‌, సందీప్‌ పాటిల్‌ పాల్గొన్నారు.

జాతరకు విద్యుత్‌ శాఖ సిద్ధం..1
1/1

జాతరకు విద్యుత్‌ శాఖ సిద్ధం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement