బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
నగరాన్ని మంగళవారం పొగమంచు కమ్మేసింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో మంచు దుప్పటి ఏర్పడింది. మంచువానలోని ఈ ప్రకృతి రమణీయత విశేషంగా అలరించింది. ఊటి, అరకులోయను తలపించే ఆహ్లాదకర దృశ్యాలు చూపరులను కనువిందు చేశాయి.
– సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్,
హన్మకొండ
ఉదయం 7.48 గంటలు : పొగమంచులో హనుమకొండ కలెక్టరేట్
ఉదయం 8.15 : లైట్లు వేసుకొని వెళ్తున్న వాహనదారులు
ఉదయం 8.30 : పొగమంచులో రైలు
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


