న్యూస్‌రీల్
సాగర్ నీటిమట్టం
మల్లేశ్వరస్వామి సేవలో...
పులిచింతల సమాచారం
మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026
7
తెనాలిలో జరిగిన ర్యాలీలో అగ్రభాగాన
మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
తాడికొండలో ర్యాలీనుద్దేశించి మాట్లాడుతున్న
వనమా బాల వజ్రబాబు
పొన్నూరులో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న
అంబటి మురళీకృష్ణ, నాయకులు
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో
మాట్లాడుతున్న కలెక్టర్ సాయికాంత్ వర్మ
నల్లబ్యాడీలతో జీజీహెచ్ వద్ద నిరసన తెలియజేస్తున్న జూడాలు
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 518.70 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది.
మంగళగిరి టౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామిని సోమవారం ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7570 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతుంది.


