దీక్ష సంకల్పం | - | Sakshi
Sakshi News home page

దీక్ష సంకల్పం

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

దీక్ష సంకల్పం

సంకల్పం సడలలేదు. నిర్బంధాలను లెక్కచేయలేదు. అడుగడుగునా అడ్డుకున్నా ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్‌ రాజీనామా డిమాండ్‌తో చేపట్టిన దీక్షలు శుక్రవారానికి రెండోరోజుకు చేరాయి. పెదకాకానిలో దీక్ష శిబిరాన్ని పోలీసులు భగ్నం చేశారు. –సాక్షి నెట్‌వర్క్‌

ప్రత్తిపాడులో రెండు రోజు నిర్వహించిన దీక్షలో కూర్చున సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌

పెదకాకాని.. దీక్షలో కూర్చున వైఎస్సార్‌ సీపీ నాయకులు

తెనాలి.. దీక్షలో ప్లకార్డు చూపుతున్న సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌

గుంటూరు నగరంలో దీక్షలో కూర్చున మహిళా నేతలు

మంగళగిరి.. దీక్షలో కూర్చున సమన్వయకర్త వేమారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement