అనుభవం కలిగిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ల బదిలీ వద్దు | - | Sakshi
Sakshi News home page

అనుభవం కలిగిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ల బదిలీ వద్దు

Aug 4 2026 1:23 AM | Updated on Aug 4 2026 1:23 AM

అనుభవం కలిగిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ల బదిలీ వద్దు

జీఎంసీ ప్రజారోగ్య విభాగంలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా ఇన్‌చార్జ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నాం. అనుభవజ్జులైన వారిని అదే డివిజన్‌లో కాకుండా వేరే డివిజన్‌కు బదిలీ చేస్తున్నారు. ఇది సరికాదు. ఆయా ప్రాంతాలపై పట్టు ఉండే శానిటరీ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయకూడదు. చేస్తున్న బదిలీలను నిలిపివేసి అదే డివిజన్‌లో కంటిన్యూ చేయాలి.

– కె.మల్లేశ్వరరావు, కార్యదర్శి

మాదిగ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement