
మూగ, చెవుడైనా పింఛన్ రద్దు
గుంటూరుకు చెందిన కుమార్ అనే దివ్యాంగుడి తల్లి మాట్లాడుతూ... ‘మా బాబు పుట్టుకతోనే మూగ, చెవుడు కావడంతో ఎన్నో అప్పులు చేసి కాంక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించాం. ప్రస్తుతం బాబుకు రూ.6 వేలు పింఛన్ వస్తోంది. దాంతోనే ట్రీట్‌మెంట్ జరుగుతోంది. గతంలో వంద శాతం వైకల్యం ఉందని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు 40 శాతంకంటే తక్కువ ఉందని నోటీసులు ఇచ్చి పింఛన్ ఆపేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మమ్మల్ని ఇబ్బందులు పెడితే ప్రభుత్వానికి ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. అధికారుల తీరుతో ఆవేదన తప్పడం లేదని వాపోయారు.
ఇప్పుడు 40 శాతం కంటే తక్కువట..
వందశాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్

మూగ, చెవుడైనా పింఛన్ రద్దు

మూగ, చెవుడైనా పింఛన్ రద్దు