హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి ప్రారంభమైంది.
ఈనెల 27 జరగనున్న వినాయక చవితితో నగరంలో గణేష్ ఉత్సవాల హంగామా షురూ కానుంది.
నగరంలో ప్రతిరోజూ కొన్ని వందల విగ్రహాల విక్రయాలు జరుగుతుండగా.. వాటిని తరలిస్తూ గణేష్ ఉత్సవాల సందడిని ముందే తీసుకు వస్తున్నారు.


