మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) వెళ్తున్న ఛార్టెడ్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఘటనలో అజిత్ సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ల్యాండింగ్ సమయంలోనే తడబడ్డ విమానం కుప్పకూలి.. రెండు ముక్కలై.. పేలిపోయింది. ఈ ఘటన తాలుకా చిత్రాలు ఇవిగో..


