కలిసి సినిమాలు చేసిన ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ.. 2022లో పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.
రీసెంట్‌గా ఇద్దరూ కలిసి వరలక్ష‍్మీ వ్రతం చేశారు.
ఆ ఫొటోలని నిక్కీ.. సోషల్ మీడియాలో షేర్ చేసింది.


