
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లో జోహార్ఫా అనే కొత్త లగ్జరీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

ఇటీవలే సిరాజ్ తన రెస్టారెంట్‌ను సందర్శించాడు.

అక్కడ స్టాప్‌తో కాసేపు సరదాగా గడిపాడు.

రెస్టారెంట్‌కు వచ్చిన కస్ట్‌మర్‌లు అతడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.












