వీల్‌చైర్‌లో వచ్చాడు... విల్‌పవర్‌ చూపాడు | Wheelchair-bound man bungee jumps in Rishikesh | Sakshi
Sakshi News home page

వీల్‌చైర్‌లో వచ్చాడు... విల్‌పవర్‌ చూపాడు

Mar 31 2024 6:28 AM | Updated on Mar 31 2024 6:28 AM

Wheelchair-bound man bungee jumps in Rishikesh - Sakshi

వైరల్‌

వీల్‌చైర్‌కు పరిమితమైన ఈ యువకుడు విల్‌ పవర్‌ మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. స్నేహితుల సహాయంతో వీల్‌చైర్‌లో నుంచి రిషికేష్‌లో బంగీ జంప్‌ చేశాడు. ఈ వీడియోతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల మనసు దోచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్‌ చేసిన ఈ వీడియో 24 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

‘ఎవ్రీథింగ్‌ ఈజ్‌ పాసిబుల్‌ ఇఫ్‌ యూ డేర్‌’ ‘మోర్‌ పవర్‌ టు యూ, బాయ్‌’లాంటి కామెంట్స్‌ కనిపించాయి. చాలామంది హార్ట్‌ ఇమోజీలతో రియాక్ట్‌ అయ్యారు. గతంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ అవనీష్‌ బాజ్‌పాయ్‌ ఆర్టిఫిషియల్‌ లింబ్‌తో భటిండాలో 14,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement