ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఎక్కడ ఉందంటే..? | Trans Siberian Railway Track Is The Longest In The World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఎక్కడ ఉందంటే..?

Published Sun, Jul 17 2022 8:57 AM | Last Updated on Sun, Jul 17 2022 8:57 AM

Trans Siberian Railway Track Is The Longest In The World - Sakshi

ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ట్రాన్స్‌-సైబీరియన్‌. ఇది రష్యాలో ఉంది. దీని పొడవు 9289 కిలో మీటర్లు. ఇది మాస్కోలో మొదలై సీ ఆఫ్‌ జపాన్‌ గుండా వ్లాదివోస్టోక్‌ వరకు విస్తరించింది. ఈ మార్గంలో ఏకంగా 3901 వంతెనలు ఉండటం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement