టెక్‌ టాక్‌: సరికొత్త టెక్నాలజీతో ఈ పరికరాలు మీకోసమే.. | Sakshi
Sakshi News home page

టెక్‌ టాక్‌: సరికొత్త టెక్నాలజీతో ఈ పరికరాలు మీకోసమే..

Published Fri, Apr 12 2024 9:08 AM

Tech Talk: These Devices With Latest Technology Are For You - Sakshi

రోజురోజుకి మారుతున్న కొత్త టెక్నాలజీతో పాటు మానవ అవసరాలలో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొత్త పరికరాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అని ఎదురుచూపులు, పడిగాపులు కాచుకునే వారికోసం.. ఇలాంటి సరికొత్త టెక్నాలజీని కూడిన వస్తువులు దూసుకొస్తున‍్నాయి. మరి అవేంటో చూద్దాం.

షావోమి వాచ్‌ 2

 • డిస్‌ప్లే: 1.43 అంగుళాలు
 • రిజల్యూషన్‌: 466“466 పిక్సెల్స్‌ ∙లైట్‌ వెయిట్‌
 • 150 స్పోర్ట్స్‌ మోడ్స్‌
 • బ్యాటరీ: 495 ఎంఏహెచ్‌
 • స్లీప్‌ ట్రాకింగ్‌

పోకో ఎక్స్‌ 6 నియో 5జీ

 • డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
 • వోఎస్‌: ఆండ్రాయిడ్‌ 13
 • ర్యామ్‌: 8జీబి, 12జీబి
 • స్టోరేజ్‌: 128జీబి, 256జీబి
 • బ్యాటరీ: 5000 ఎంఏహెచ్‌
 • బరువు: 175.00 గ్రా.

ఇవి చదవండి: ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement