ట్రెండ్‌గా డ్రోన్‌ స్టైల్‌ వీడియో..! | How to Create Drone-Style Videos Using Flow AI | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌గా డ్రోన్‌ స్టైల్‌ వీడియో..!

Dec 26 2025 6:20 PM | Updated on Dec 26 2025 6:46 PM

How to Create Drone-Style Videos Using Flow AI

డ్రోన్‌–స్టైల్‌ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్‌ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మరి మీరు కూడా ఈ ట్రెండ్‌ ఫాలో కావాలనుకుంటున్నారా?

మీరు ఒకే అంటే ఇలా...

గూగుల్‌ జెమిని ఓపెన్‌ చేయాలి ∙సెలెక్ట్‌ చేసుకున్న ఫొటోను  అప్‌లోడ్‌ చేయాలి ∙ పొడి పొడిగా కాకుండా ప్రాంప్ట్‌ అనేది స్పష్టంగా, వివరంగా, సాధారణ భాషలో ఉండాలి. మన ప్రాంప్ట్‌ను అర్థం చేసుకొని షార్ట్‌ వీడియోను క్రియేట్‌ చేస్తుంది జెమిని. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్‌ చేయవచ్చు. ‘రీల్‌’గా అప్‌లోడ్‌ చేయవచ్చు. ట్రెండింగ్‌ మ్యూజిక్, కాప్షన్స్, హ్యాష్‌ట్యాగ్‌ ఉపయోగించవచ్చు.

డ్రోన్‌ షాట్స్‌ శాంపిల్‌ ప్రాంప్ట్స్‌:
‘క్రియేట్‌ ఏ 360 డిగ్రీ డ్రోన్‌ షాట్‌ వీడియో’ ∙క్రియేట్‌ ఏ 360–డిగ్రీ డ్రోన్‌ షాట్‌’ ∙‘జనరేట్‌ ఏ రియలిస్టిక్‌ ఏరియల్‌ డ్రోన్‌ వీడియో’.

(చదవండి: Dhurandhars Dhoodh Soda: ధురంధర్‌ మూవీ క్రేజ్‌తో వైరల్‌గా 'దూద్‌ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement