తిమింగలాల వమనంతో పరిమళద్రవ్యం..! | Ambergris Whale Vomit Used In Perfume Making Facts | Sakshi
Sakshi News home page

తిమింగలాల వమనంతో పరిమళద్రవ్యం..!

Aug 2 2026 1:18 PM | Updated on Aug 2 2026 1:27 PM

Ambergris Whale Vomit Used In Perfume Making Facts

గ్లోబలే!

సాధారణంగా పర్‌ఫ్యూమ్‌ల తయారీలో పువ్వులు, వేర్లు; కొన్నిరకాల జంతువుల నుంచి సేకరించిన పదార్థాలను ఉపయోగిస్తారు. తిమింగలాల వమనం(వాంతి)తో కూడా పర్‌ఫ్యూమ్‌ను తయారు చేస్తారంటే నమ్మశక్యంగా ఉండదు గాని, ఇది నిజం.

ఈజిప్టు నాగరికత కాలం నుంచి వాడుకలో ఉన్న అత్యంత పురాతన పరిమళద్రవ్యం ఇది. తిమింగలాలు తినే కదంబ చేపలు, కనవ చేపలలోని అరగని భాగం గట్టి వ్యర్థపదార్థంగా మారి, తిమింగలాల వమనంలో బయటకు వస్తుంది. దీనిని ‘అంబర్‌గ్రిస్‌’ అంటారు. దీనిని ఇప్పటికీ పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వినియోగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement