పశ్చిమగోదావరి జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–17 బ్యాడ్మింటన్ జిల్లా జట్లను గురువారం ఎంపిక చేయనున్నారు. 8లో u
ఎన్నికల్లో ఓటమి భయంతో కూటమి నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకొమ్మని మా అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కూటమి రెండేళ్లే అధికారంలో ఉంటుంది. తర్వాత వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఆ రోజున అన్నీ తిరిగి ఇచ్చేస్తాం.
– వడ్డి రఘురాంనాయుడు,
వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం కో–ఆర్డినేటర్
ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థులను ఎన్నికలకు వెళ్లకుండా బెదిరింపుల ధోరణికి దిగడం దుర్మార్గం. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, ఇళ్లు ఖాళీ చేయిస్తామంటూ మా అభ్యర్థులను యాజమాన్యాలతో ఒత్తిడి చేయించడం అత్యంత హేయం. మీ బెదిరింపులకు మా అభ్యర్థులు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.
– యిండుగపల్లి బలరామకృష్ణ, తణుకు
మున్సిపాల్టీ వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి


