
ఉన్న చోటే ఇళ్లు నిర్మించాలి
మేం ఉంటున్న మోదేలు గ్రామంలోనే మాకు మంజూరైన 23 ఇళ్లు నిర్మించాలి. విద్యుత్ సదుపాయం కల్పించాలి. రోడ్డు పనులు పూర్తి చేయాలి. అక్కడి నుంచి కదలం, కొండ దిగం. మా వ్యవసాయ భూములన్నీ అక్కడే ఉన్నాయి.
కెచ్చెల బాలిరెడ్డి, మోదేలు
పోడు భూముల కోసమే మోదేలు గ్రామాన్ని బ్రిటిష్ కాలంలోనే ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి ఆహార ఉత్పత్తులు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇళ్ల నిర్మాణం కుదరదంటూ ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. కెచ్చెల భవాని, మోదేలు

ఉన్న చోటే ఇళ్లు నిర్మించాలి