'సుందరకాండ' ప్రీ రిలీజ్ వేడుకలో సందడిగా కనిపించిన నారా రోహిత్, సిరి
సిరి తనకు నా లక్కీ ఛార్మ్ అంటూ కాబోయే భార్య గురించి చెప్పిన నారా రోహిత్
'సుందరకాండ'లో అతిథి పాత్రలో నటించిన సిరి
ఆగస్టు 27న విడుదల కానున్న సుందరకాండ
ఇదే ఏడాదిలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న జంట


