హైదరాబాద్ లో జబర్దస్త్ వర్ష సందడి చేశారు
మానియా ది సెలూన్ ను ప్రారంభించిన జబర్దస్త్ వర్షా
అందం ఆనందాన్ని ఇవ్వడమే కాదు.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని జబర్ధస్త్ వర్షా అన్నారు.
ఒకప్పుడు ఎంతో ఖరీదాన బ్యూటీ సేవలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చాయన్నారు.


