
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ,సిద్ధార్థ్ మల్హోత్రా రాబోయే చిత్రం 'పరం సుందరి'.

ఈ సందర్భంగా మూజ్యిక్ ఈవెంట్ నిర్వహించారు

మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించగా సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.







