జి రామ్‌ జి కేటాయింపులు.. | Viksit Bharat Guarantee For Employment And Livelihood Mission Rural | Sakshi
Sakshi News home page

జి రామ్‌ జి కేటాయింపులు..

Jun 26 2026 10:59 AM | Updated on Jun 26 2026 10:59 AM

Viksit Bharat Guarantee For Employment And Livelihood Mission Rural

డేటా పాయింట్‌

విబి–జి రామ్‌ జి (వికసిత్‌ భారత్‌– గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌– గ్రామీణ్‌) పథకం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.95,692 కోట్ల ప్రతిపాదిత కేటాయింపులను ప్రకటించింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్‌ పొందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement