‘ఎగసి... పడిన’ మంటలు
సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ మోరి నంబరు – 5 ఓఎన్జీసీ బావిలో బ్లో అవుట్ మంటలు ఎగసి.. పడ్డాయి. సోమవారం మధ్యాహ్నం డ్రిల్లింగ్ చేస్తుండగా ఎగదన్నుకు వచ్చిన గ్యాస్ తరువాత మండి భారీ బ్లో అవుట్ సంభవించిన విషయం తెలిసిందే. రాత్రి ఏడు గంటల వరకు భారీ శబ్దం.. హోరుతో ఎగసిన మంటలు తరువాత నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయానికి పరిస్థితి అదుపులోకి రావడం మొదలు కాగా, మధ్యాహ్నా సమయానికి మంటలు మరింత తగ్గాయి.
బాగా తగ్గిన మంటలు
మంగళవారం మధ్యాహ్నాం
గ్యాస్ లీకేజీ
సోమవారం మధ్యాహ్నం
మరింత తగ్గి..
మంగళవారం ఉదయం
ఎగసిన జ్వాలలు
సోమవారం మధ్యాహ్నం
11:00
గంటలకు
1:00
గంటకు
7:00
గంటలకు
9:00
గంటలకు
‘ఎగసి... పడిన’ మంటలు
‘ఎగసి... పడిన’ మంటలు
‘ఎగసి... పడిన’ మంటలు
‘ఎగసి... పడిన’ మంటలు


