పోలీసుల అదుపులో కిలాడీ లేడీ.. | Woman Arrested In Fraud Case In Vijayawada | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో కిలాడీ లేడీ..

May 26 2021 5:24 PM | Updated on May 26 2021 5:27 PM

Woman Arrested In Fraud Case In Vijayawada - Sakshi

అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి రూ. లక్షలు కాజేసిన కిలాడీ లేడి రమాదేవి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసి రమాదేవి పరారైంది.

సాక్షి, విజయవాడ: అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి రూ. లక్షలు కాజేసిన కిలాడీ లేడి రమాదేవి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసి రమాదేవి పరారైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టారు. చీటింగ్‌కు సహకరించిన రమాదేవి కొడుకు, కూతురిని  పోలీసులు విచారిస్తున్నారు. రమాదేవిపై పెనమలూరు, సత్యనారాయణపురం పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి.

చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి..

Advertisement
 
Advertisement
Advertisement