షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 కోట్ల ఆస్తినష్టం! | Huge Fire Accident In Kamareddy | Sakshi
Sakshi News home page

షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 కోట్ల ఆస్తినష్టం!

Dec 14 2023 8:36 AM | Updated on Dec 14 2023 8:51 AM

Huge Fire Accident In Kamareddy - Sakshi

కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయ్యప్ప షాపింగ్‌ మాల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయ్యప్ప షాపింగ్‌ మాల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

సుమారు రూ.8 నుంచి 10 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. మొదటి, రెండవ అంతస్తులో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండడంతో షాపింగ్ మాల్ ప్రక్కన ఉన్న ప్రైవేట్ అసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు.

ఇదీ చదవండి: ల్యాబ్‌ టెక్నీషియన్‌ క్రూరత్వం?

Advertisement
 
Advertisement
Advertisement