సిద్ధిపేటలో కాల్పుల కలకలం! | Gun Fire Robbery At Siddipet Registration Office | Sakshi
Sakshi News home page

సిద్ధిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ వద్ద కాల్పుల కలకలం.. భారీ చోరీ!

Jan 31 2022 2:06 PM | Updated on Jan 31 2022 2:38 PM

Gun Fire Robbery At Siddipet Registration Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సిద్ధిపేట జిల్లాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్బన్‌ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ వద్ద సోమవారం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపి సుమారు 42.50 లక్షలు దుండగులు ఎత్తికెళ్లినట్లు సమాచారం. కాల్పుల్లో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement