Hyderabad: Fire Accident In Habsiguda Unlimited Fashion Store - Sakshi
Sakshi News home page

HYD: అగ్ని ప్రమాదం.. అన్‌లిమిటెడ్‌ షోరూంలో ఎగిసిపడుతున్న మంటలు

Aug 2 2023 9:36 AM | Updated on Aug 2 2023 10:47 AM

Fire Accident In Hyderabad Habsiguda Unlimited Showroom - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హబ్సిగూడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్‌లిమిటెడ్‌ షోరూంలో మంటలు చెలరేగాయి. మూడు ఫైర్‌ ఇంజిన్‌లతో ఫైర్‌ సిబ్బంది మంటలార్పుతున్నారు. రెండు ఫోర్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.

సమీపంలోనే పెట్రోల్‌ బంక్‌ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా పెట్రోల్‌ బంక్‌ను పైర్‌ సిబ్బంది మూయించివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement