ఇంద్రకీలాద్రిపై నకిలీ సర్టిఫికెట్ల కలకలం | Amaravati: Kanaka Durga Temple Eo Suspended Two Employees | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై నకిలీ సర్టిఫికెట్ల కలకలం

Jun 7 2021 9:57 PM | Updated on Jun 7 2021 11:27 PM

Amaravati: Kanaka Durga Temple Eo Suspended Two Employees - Sakshi

సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై నకిలీ సర్టిఫికెట్ల ఘటన కలకలం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పని చేస్తున్న ఉద్యోగులను ఆలయ అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించగా వారిని ఈఓ భ్రమరాంబ సస్పెండ్ చేశారు. అందులో ఒకరు సీనియర్ ఆసిస్టెంట్,  మరొకరు జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.

చదవండి: విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement