కాసులు కురిపిస్తున్న మైలేర్లు! | - | Sakshi
Sakshi News home page

కాసులు కురిపిస్తున్న మైలేర్లు!

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

– 8లో

పలమనేరు ప్రాంతంలో ఎడ్ల పరుగు పందేలు అధికార పార్టీ నేతలకు కాసులు వర్షం కురిపిస్తున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత!

పలమనేరు : పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి పీహెచ్‌సీలో సిబ్బంది కొరత ఇబ్బందిగా మారింది. ఈ ఆస్పత్రిలో మొత్తం ఇద్దరు వైద్యులతో పాటు 12మంది సిబ్బంది ఉండాలి. కానీ ఇక్కడ కీలకమైన సీహెచ్‌ఓ, శానిటేషన్‌ వర్కర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు మండలాలకు చెందిన రోగులు ఇక్కడకు వస్తుంటారు. రోజువారీ సగటు ఓపీ 60గా ఉంది. అయితే జ్వరపీడితులకు పరీక్షలు చేయాలంటే వారంలో మూడు రోజులు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ల్యాబ్‌ టెక్నీషియన్‌ వారంలో ఇక్కడ మూడురోజులు, పెద్దపంజాణి పీహెచ్‌సీలో రెండురోజులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యలో ఎవరికై నా టెస్ట్‌లు కావాలంటే ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement