ఉత్తమ సేవలకు ప్రశంస | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు ప్రశంస

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

అనుపమ, ఆర్డీవో, నగరి

ఉమామహేశ్వరి, జేడీ, పశుసంవర్ధకశాఖ

నరసింహప్రసాద్‌, చిత్తూరు కార్పొరేషన్‌ కమిషనర్‌

సూరిబాబు,జిల్లా పరిశ్రమల అధికారి

శేషగిరిరావ్‌, తహసీల్ధార్‌, కలెక్టరేట్‌.

సీతారామ్‌,

తహసీల్ధార్‌, గుడుపల్లి

రవికుమార్‌, తహసీల్ధార్‌, నగరి

చంద్రశేఖర్‌,డీటీ, వెదురుకుప్పం

రాజశేఖర్‌రాజు, నాన్‌ కేడర్‌ ఎస్పీ

శ్రీలక్ష్మీ, పలమనేరు ఆర్డీవో కార్యాలయం

సాయిరాకేష్‌, కలెక్టర్‌ సీసీ

శ్రీనివాసరావ్‌, మహిళా స్టేషన్‌ డీఎస్పీ

మహబుబ్‌భాషా, డీఎస్పీ ఏఆర్‌

ప్రసాద్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, చిత్తూరు

మురళి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

ప్రభాకర్‌, ఎస్‌డీపీవో (పలమనేరు)

మహబుబ్‌భాషా, ఏఎస్పీ(అడ్మిన్‌)

షాను, ఏఎస్పీ

(ఆపరేషన్స్‌)

వెంకటనారాయణ, ఎస్‌డీపీవో(చిత్తూరు)

చిత్తూరు కలెక్టరేట్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, సేవా పతకాలు అందించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, ఎస్పీ తుషా ర్‌ డూడి, జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన 424 మందితో పాటు పబ్లిక్‌ అవార్డులు మరో 50 మందికి ప్రశంసాపత్రాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement