Viral Video Future Technology Transparent Smartphones - Sakshi
Sakshi News home page

వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్‌ స్మార్ట్‌ఫోన్లు ఇలా ఉంటాయా?

May 29 2023 7:20 PM | Updated on May 29 2023 7:27 PM

Viral video future technology transparent smartphones - Sakshi

సాక్షి, ముంబై: టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.  ముఖ్యంగా గాడ్జెట్స్‌కు  సంబంధించి అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యాలతో యూజర్లను మెస్మరైజ్‌ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విటర్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

ల్యాండ్‌ ఫోన్లనుంచి ఫీచర్‌ ఫోన్‌ దాకా మొబైల్‌ వినియోగం  ఒక ఎత్తు అయితే. ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ ఫోన్ల దాకా మరో ఎత్తు అని  చెప్పవచ్చు. భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీలు, రియర్‌ కెమెరాలు,  సెల్ఫీ కెమెరా,  5జీ దాకా  ఈ ప్ర‍స్థానం చాలా గొప్పది. ఈ క్రమంలో భవిష్యత్తు ఫోన్లు  ఎలా ఉంటాయో తెలిపే ఒక వీడియో సోషల్‌ మీడియాలో విశేషంగా నిలిచింది.

ఇవీ చదవండి: ఐపీఎల్‌ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్‌ నెట్‌వర్త్‌ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు

ఐపీఎల్‌ఫైనల్‌ విన్నర్‌ ఎవరంటే! ఆనంద్‌ మహీంద్ర కామెంట్‌,వైరల్‌ ట్వీట్‌

 స్లిమ్‌ అండ్‌ స్లీక్‌ మాత్రమే కాదు. అత్యంత ట్రాన్సపరెంట్‌గా  స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌ను  ఇట్టే ఆకట్టుకుంటోంది.


డోంట్‌ మిస్‌ టు క్లిక్‌ హియర్‌ సాక్షి బిజినెస్‌

Advertisement
 
Advertisement
Advertisement