సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు

Feb 23 2024 3:59 PM | Updated on Feb 23 2024 4:01 PM

Stock Market Rally On Today Closing - Sakshi

స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 15 పాయింట్లు నష్టపోయి 73,142 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 4 పాయింట్ల తగ్గి 22,212 వద్ద ముగిసింది. 

బీఎస్ఈ 30 ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.

పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ, బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐఎన్‌, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లో ముగిశాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement