నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు! | Stock Market Today Update On 17th August 2026, Sensex Falls 347 Points And Nifty Drops 76 Points At 10 AM | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!

Aug 17 2026 10:16 AM | Updated on Aug 17 2026 10:48 AM

Stock Market Update 17th August 2026

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 347.28 పాయింట్లు లేదా 0.45 శాతం నష్టంతో 77,661.97 వద్ద.. నిఫ్టీ 76.50 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 24,289.50 వద్ద నిలిచాయి.

ఐపిసిఎ లాబొరేటరీస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. NMDC స్టీల్ లిమిటెడ్, బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీఎస్ఈ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement