Sensex Nifty facing pressure due to HDFC twins - Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ షాక్‌: ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్‌

Jul 5 2023 11:48 AM | Updated on Jul 5 2023 1:37 PM

Sensex Nifty facing pressure due to HDFC twins - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.రికార్డు స్థాయిల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా స్వల్ప లాభాలకు పరిమితమవుతున్నాయి.  సెన్సెక్స్‌ 5 పాయింట్ల లాభంతో 65,485 వద్ద,నిఫ్టీ  8 పాయింట్ల లాభంతో 19397 వద్ద కొనసాగుతున్నాయి. రియల్టీ ఇండెక్స్ 0.5 శాతం నష్టల్లోనూ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి, ఆయిల్ అండ్‌ గ్యాస్  పవర్ ఇండెక్స్‌లు 0.5-1 శాతం   లాభాల్లో ఉన్నాయి.  (రూ. 2 వేల నోట్లు: ఆర్‌బీఐ కీలక ప్రకటన)

ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, దివీస్‌, హీరో మోటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు  లాభాల్లో టాప్‌లో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ,టాటా  కన్జ్యూమర్‌, డా. రెడ్డీస్‌, అదానీ పోర్ట్స్‌ నష్టపోతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement