ఐటీ రిటర్న్స్‌ దాఖలు గడువు పెంపు | ITR filing deadline for FY 2023 24 extended to December 15 | Sakshi
Sakshi News home page

ఐటీ రిటర్న్స్‌ దాఖలు గడువు పెంపు

Dec 1 2024 8:47 AM | Updated on Dec 1 2024 10:28 AM

ITR filing deadline for FY 2023 24 extended to December 15

న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు  గడువును డిసెంబర్‌ 15 వరకు పొడిగిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) ఉత్తర్వులు వెలువరించింది.

2024–25 అసెస్‌మెంట్‌ సంవత్సరానికిగాను నవంబర్‌ 30 వరకు ఉన్న గడువును 15 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ లావాదేవీలు, సెక్షన్‌ 92ఈ కింద నివేదికలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం సీబీడీటీ ఈ వెసులుబాటు కల్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement