కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29న సవరించిన షెడ్యూల్‌ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో నవంబర్ 20, తెలంగాణలో నవంబర్ 26 వరకూ పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ నవంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నట్లు తెలిపింది.


