పాతాళానికి రూపాయి.. రోజుకో కొత్త పతనం | Indian Rupee Sinks to New Lifetime Low as Middle East Conflict Triggers FII Outflow | Sakshi
Sakshi News home page

పాతాళానికి రూపాయి.. రోజుకో కొత్త పతనం

Mar 26 2026 7:24 AM | Updated on Mar 26 2026 11:09 AM

Indian Rupee Sinks to New Lifetime Low as Middle East Conflict Triggers FII Outflow

రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి పతనమవుతోంది. డాలర్‌ మారకంలో 20 పైసలు బలహీనపడి తాజా జీవితకాల కనిష్టం 93.96 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలతో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, నెలాఖరున డాలర్లకు డిమాండ్‌ నెలకొనడం అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 93.94 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 93.86 – 94.13 శ్రేణిలో ట్రేడైంది.

Advertisement
 
Advertisement
Advertisement