రూపాయి.. పావలా పతనం | Indian Rupee Falls 25 Paise Against US Dollar | Sakshi
Sakshi News home page

రూపాయి.. పావలా పతనం

Jul 7 2026 3:07 AM | Updated on Jul 7 2026 3:10 AM

Indian Rupee Falls 25 Paise Against US Dollar

డాలర్‌ మారకంలో సోమవారం రూపాయి విలువ 25 పైసలు బలహీనపడి 95.43 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం, అమెరికాలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, ఫారెక్స్‌ నిల్వలు భారీగా తగ్గడం తదితర కారణాలు రూపాయిపై ఒత్తిడి పెంచాయి. డాలర్‌తో రూపాయి విలువ 95.25 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 95.22–95.48 మధ్య కదలాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement