హస్తకళల సోయగంతో అంబానీ గణేష్ చతుర్థి వేడుకలు | Indian Craftsmanship Takes Centre Stage at Ambani Family Ganesh Chaturthi Celebrations | Sakshi
Sakshi News home page

హస్తకళల సోయగంతో అంబానీ గణేష్ చతుర్థి వేడుకలు

Sep 15 2026 8:18 PM | Updated on Sep 15 2026 8:50 PM

Indian Craftsmanship Takes Centre Stage at Ambani Family Ganesh Chaturthi Celebrations

అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో భారతీయ కళలు, చేతివృత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో మన దేశంలోని వివిధ ప్రాంతాల కళలు, సంప్రదాయాలను అందంగా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నీతా అంబానీ ఆలోచనలకు అనుగుణంగా.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయ కళాకారులు ఎంతో శ్రద్ధతో చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్తువులు, అలంకరణలను రూపొందించారు.

భారతదేశం అనేక రకాల కళలు, చేతివృత్తులకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన కళా సంప్రదాయం ఉంది. ఈ గణేష్ చతుర్థి వేడుకల్లో అలాంటి విభిన్నమైన భారతీయ కళా సంప్రదాయాలకు అంబానీ కుటుంబం గౌరవం ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement