హైదరాబాద్‌కు ఐసీఐసీఐ లాంబార్డ్‌ ‘డిజాస్టర్‌ రికవరీ’ మార్పు | ICICI Lombard moves disaster recovery infra to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు ఐసీఐసీఐ లాంబార్డ్‌ ‘డిజాస్టర్‌ రికవరీ’ మార్పు

Jul 27 2025 2:45 PM | Updated on Jul 27 2025 2:50 PM

ICICI Lombard moves disaster recovery infra to Hyderabad

న్యూఢిల్లీ: బీమా రంగ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌ తమ డిజాస్టర్‌ రికవరీ మౌలిక సదుపాయాలను అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సహకారంతో ఆసియా–పసిఫిక్‌ (ముంబై) నుంచి ఆసియా పసిఫిక్‌ (హైదరాబాద్‌) రీజియన్‌కు అప్‌గ్రేడ్‌ చేసినట్లు వెల్లడించింది.

నిర్వహణపరమైన రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూ, కస్టమర్లకు నిరాటంకంగా సేవలు అందించేందుకు ఇది సహాయపడగలదని పేర్కొంది. టెక్నాలజీపరమైన అంతరాయాలు, అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమలో రిసు్కలు పెరుగుతున్న నేపథ్యంలో డౌన్‌టైమ్‌ను గణనీయంగా తగ్గించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement