బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం! | Good News for Gold Buyers as Prices Fall in Hyderabad, Delhi, and Chennai | Sakshi
Sakshi News home page

బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం!

May 5 2026 10:39 AM | Updated on May 5 2026 11:14 AM

Good News for Gold Buyers as Prices Fall in Hyderabad, Delhi, and Chennai

పసిడి ప్రియులకు శుభవార్త, ఎందుకంటే గోల్డ్ రేటు గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూనే ఉంది. ఈ రోజు (మంగళవారం) కూడా పసిడి ధరలు ఇదే బాటలో అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement