హీరోయిన్ శ్రియా శరణ్ మరింత గ్లామరస్‌గా తయారవుతోంది.
నాలుగు పదుల వయసు దాటినా రోజు రోజుకు ఫుల్ గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తోంది.
ఈ ముద్దుగుమ్మ అందాలను మీరు కూడా చూసేయండి.


